Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

లక్షా అయిదు వేలకు లడ్డూను దక్కించుకున్న వెల్మ సూర్యప్రకాష్ రెడ్డి

లక్షా అయిదు వేలకు లడ్డూను దక్కించుకున్న వెల్మ సూర్యప్రకాష్ రెడ్డి చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం రెడ్డి గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం లడ్డూ వేలం పాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో వెల్మ సూర్య ప్రకాష్ రెడ్డి రూ.1,05,000 (లక్షా అయిదు వేలు) లకు లడ్డూను  దక్కించుకున్నారు. రెడ్డి సంఘం మండలి నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. వినాయకుడికి వేద మంత్రాలతో ఉత్తర పూజను పూజారి నిర్వహించారు....

Read Full Article

Share with friends