Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా ఫ్రెండ్ షిప్ యూత్ గణేష్ మండలి గణనాథుని నిమజ్జనం 

ఘనంగా ఫ్రెండ్ షిప్ యూత్ గణేష్ మండలి గణనాథుని నిమజ్జనం  చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో శుక్రవారం ఘనంగా ఫ్రెండ్ షిప్ యూత్ గణేష్ మండలి గణనాథుని నిమజ్జనం నిర్వహించారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో  ఆనందోత్సవంలో మునిగితేలారు. గత 20 సంవత్సరాలుగా   ఫ్రెండ్ షిప్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారు. డీజే, డప్పు చప్పుళ్ళ నడుమ గణపతికి జేజేలు పలుకుతూ విఘ్నేశ్వరుని సాగనంపారు. గణపయ్య మళ్ళీ...

Read Full Article

Share with friends