సొనాల పశు వైద్యశాలని పట్టించుకోరా..
సొనాల పశు వైద్యశాలని పట్టించుకోరా.. *పశు వైద్యశాల ఉన్న ప్రైవేటే గతి *మందుల కొరతతో గోస పడుతున్న రైతులు *శిథిలావస్థలో ఆసుపత్రి భవనం చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలోని పశు వైద్యశాల అలంకార ప్రాయంగా మిగిలింది. డాక్టర్ తో పాటు సిబ్బంది కొరత, మందుల కొరత ఉండటంతో పాడి రైతులు అవస్థలు పడాల్సి వస్తుంది. పశువులకు వింత వ్యాధి (లంఫీ స్కిన్ వ్యాధి ) సోకుతుంది. మూగజీవులకు ఏదైనా జరగరానిది జరిగితే...