Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ లో ఘనంగా ఓనమ్ పండగ 

ఆదిలాబాద్ లో ఘనంగా ఓనమ్ పండగ  చిత్రం న్యూస్, అదిలాబాద్:  ఆదిలాబాద్ మండలంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం ఓనమ్ పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా వారు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఆలయ కమిటీ...

Read Full Article

Share with friends