నేరడిగొండ ఎస్సైకి ఘన సన్మానం
నేరడిగొండ ఎస్సైకి ఘన సన్మానం చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామ యాదవ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఎస్సై ఇమ్రాన్ ఖాన్ కు ఘనంగా సన్మానం చేశారు. యాదవ సంఘ యువకులు, పెద్దలు, కుమారి గ్రామంలో గల హనుమాన్ గణేష్ నిమజ్జనానికి డ్యూటీ పై వచ్చిన ఆయన్ను సంఘ యూత్ సభ్యులు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఎస్ఐ ఇమ్రాన్ ఖాన్ కి యూత్ సభ్యులు ,పెద్దలు, కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం...