Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వానరానికి అంత్యక్రియలు

వానరానికి అంత్యక్రియలు *మానవత్వం చాటుకున్న యువకులు చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామంలో కుక్క దాడిలో వానరం మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, యువకులు  ధర్మమైన ఆలోచనతో కుక్కల దాడిలో మరణించిన ఓ వానారానికి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఓ మనిషి మరణిస్తే ఎలా అంత్యక్రియలు చేస్తారో అలా వానరానికి కుంకుమ, పూలతో అలకరించి భజన ,బ్యాండ్ భాజాలతో, మంత్రాలతో సాగనంపుతూ అంత్యక్రియలు పూర్తి చేశారు. మానవత్వం చాటారు. దేగాంలో ...

Read Full Article

Share with friends