జన్మదిన వేళ ..పాఠశాల విద్యార్థుల దత్తత
జన్మదిన వేళ ..పాఠశాల విద్యార్థుల దత్తత *మేడిగూడ (ఆర్) ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ *ప్రముఖ వైద్యులు కళ్ళెం వెంకట్ రెడ్డి ఉదారత చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కళ్ళెం వెంకట్ రెడ్డి బుధవారం తన జన్మదినం సందర్భంగా సాత్నాల మండలం మేడిగూడ (ఆర్) ప్రాథమికోన్నత పాఠశాలలోని వంద మంది విద్యార్థులకు సతీమణి డాక్టర్ జీవితతో కలిసి ఉచితంగా షూలను పంపిణీ చేసి ఉదారత చాటారు. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా...