భక్తితో పాటు విద్యపై శ్రద్ధ వహించాలి
భక్తితో పాటు విద్యపై శ్రద్ధ వహించాలి *పరుపుల పల్లె వినాయకుని దర్శనం "యువతకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి _మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని పరుపులపల్లె గ్రామంలోని వినాయకుని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో రూ.15 లక్షలతో రోడ్డు, హైమాస్డ్ లైట్ ఏర్పాటు,...