Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉద్యోగం సాధించిన సరస్వతి అందరికీ స్ఫూర్తి – ఆడే గజేందర్

ఉద్యోగం సాధించిన సరస్వతి అందరికీ స్ఫూర్తి - ఆడే గజేందర్ *BSF (Army)లో ఉద్యోగం సాధించిన రాంనగర్ గ్రామానికి చెందిన సరస్వతిని సన్మానించిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ చిత్రం న్యూస్,బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని రాంనగర్ గ్రామానికి చెందిన బనియా సరస్వతి BSF (Army)లో ఉద్యోగం సాధించినందుకు ఆమెను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ...

Read Full Article

Share with friends