మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి పరామర్శ
మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి పరామర్శ చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఛైర్మన్ యం.ఆంజనేయులు మాతృమూర్తి గంగుబాయి అనారోగ్యంతో 4 రోజుల క్రితం మృతిచెందింది. విషయం తెలుసుకున్న కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి దర్మోరలో ఆంజనేయులు మాతృ మూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. మృతికి గల కారణాలను ఆంజనేయులును అడిగి తెలుసుకున్నారు. దైర్యం చెప్పారు. వారి వెంట ముథోల్ ఆత్మ...