Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గణేష్ నిమజ్జోత్సవానికి సర్వం సిద్ధం

బాసరలో ముమ్మరంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు  చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో గురువారం నిమజ్జనోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లుచేశారు. నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బాసర గోదావరి ఏర్పాట్లను గ్రామపంచాయతీ ఈవో ప్రసాద్ గౌడ్ పరిశీలించారు. అదేవిధంగా ప్రధాన రహదారులపై ఏర్పడ్డ గుంతలలో మొరం సైతం వేయించారు. బాసర పరిసరాల్లో పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. గోదావరికి వెళ్లే రహదారుల్లో, ఆలయ పరిసర ప్రాంతాల్లో పడేసిన...

Read Full Article

Share with friends