Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ముథోల్‌లో ఘనంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

ముథోల్‌లో ఘనంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం *పూజ చేసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ జానకీ షర్మిల [video width="848" height="432" mp4="https://chitramnews.com/wp-content/uploads/2025/09/VID-20250902-WA0234.mp4"][/video] చిత్రం న్యూస్, ముథోల్‌: నిర్మల్ జిల్లా ముథోల్ పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక ప్రదర్శనలు, డీజే  చప్పుళ్ళు, భక్తిగీతాలు ఉత్సవ వాతావరణాన్ని అలరించాయి. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రకు...

Read Full Article

Share with friends