Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్‌ చేశారు. సోమవారం బేల మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించిన ఆశా వర్కర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. ఆశా వర్కర్లకు...

Read Full Article

Share with friends