Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ 

 బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ  చిత్రం న్యూస్, నేరడిగొండ: BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  పిలుపు మేరకు బోథ్ ఎమ్మెల్యే శ్రీ అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు  మంగళవారం  నేరడిగొండ మండల కేంద్రంలో BRS పార్టీ మండల కన్వీనర్ శివ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. కాళేశ్వరం అచ్చా హై అనే నినాదంతో  నేరడిగొండ మండలం దద్దరిల్లింది.   అనంతరం మండల కన్వీనర్ శివ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరం ప్రాజెక్టుపై విష...

Read Full Article

Share with friends