Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

తర్నం బ్రిడ్జిని నిర్మించండి _ఏఎంసీ మాజీ  వైస్ ఛైర్మన్ వేణుగోపాల్ యాదవ్  

 తర్నం బ్రిడ్జిని నిర్మించండి _ఏఎంసీ మాజీ  వైస్ ఛైర్మన్ వేణుగోపాల్ యాదవ్  చిత్రం న్యూస్, భోరజ్ :ఆదిలాబాద్ జిల్లా భోరజ్  మండలంలోని  తర్నం బ్రిడ్జిని నిర్మించకపోవడంతో 353బీ జాతీయ రహదారిపై వెల్లె ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ మండల నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. కొద్దిపాటి వర్షానికి నూతనంగా నిర్మించిన వంతెనపై వరద నీరు ప్రవహిస్తోందన్నారు. దీంతో తెలంగాణ_ మహారాష్ట్ర ప్రజలకు రాకపోకలు...

Read Full Article

Share with friends