ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం
ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం *విఠల్-రుక్మిణి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆఖరి పూజ అందుకున్న గణనాథుడు చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో మంగళవారం గణనాథుడు ఆఖరి పూజలు అందుకున్నాడు. విఠల్-రుక్మిణి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేషుడికి అగ్గ మనోజ్ యాదవ్ బిజెపి యువ నాయకులు, బుర్రి దత్తు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడు రోజులుగా పూజలందుకున్న వినాయకుని నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు మండలి...