బీజేపీ నాయకుల నిరసన
బీజేపీ నాయకుల నిరసన చిత్రం న్యూస్, నేరడిగొండ :ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ చౌక్ లో బీజేపీ నేతలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీ చిత్రపటాలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు ఆకుల రాజశేఖర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని లేనిపక్షంలో తీవ్రమైన నిరసనలు...