Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీసీ బిల్లు ఆమోదం చారిత్రాత్మక విజయం- బోరంచు  శ్రీకాంత్ రెడ్డి  

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: బీసీ బిల్లు ఆమోదం చారిత్రాత్మక విజయం *తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు  శ్రీకాంత్ రెడ్డి   అసెంబ్లీ సమావేశాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీల బిల్లు ఆమోదం పొందడంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన  కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్  విగ్రహానికి...

Read Full Article

Share with friends