తరోడలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం
తరోడలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని తరోడ గ్రామంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఐదు రోజుల పాటు గ్రామమంతా భక్తిశ్రద్ధలతో వినాయకుని పూజలు నిర్వహించి, ఆ తర్వాత నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. డీజే చప్పుడు నడుమ, డోలు వాయిద్యాలు, బాణాసంచా కాంతులు, పూల వర్షం మధ్య గణపతి విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనం చేశారు. "గణపతి బప్పా మోరియా" నినాదాలతో తరోడ గ్రామం మార్మోగింది. పెద్దలు,...