బాసర ఆలయ స్పెషల్ ఆఫీసర్ గా అజ్మీరా సంకేత్ కుమార్
బాసర ఆలయ స్పెషల్ ఆఫీసర్ గా అజ్మీరా సంకేత్ కుమార్ ఉత్తర్వులు జారీచేసిన నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జ్ఞాన సరస్వతి దేవస్థానం స్పెషల్ ఆఫీసర్ గా అజ్మీరా సంకేత్ కుమార్ ను నియమిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. గతం నుండి ఆలయ ఇంచార్జి ఈఓగా కీసర గుట్ట ఈఓ సుధాకర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు....