Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆకట్టుకుంటున్న బాలల గణేష్ మండలి వినాయకుడు 

ఆకట్టుకుంటున్న బాలల గణేష్ మండలి వినాయకుడు  రెడ్డి కాలనీలో సామూహికంగా మహిళల ప్రత్యేక పూజలు చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విఘ్నేశ్వరుని భారీ ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెడ్డి కాలనీలో  ఈ గణనాథుని ప్రతిమ కొలువుదీరింది.  ఆదివారం మహిళలంతా కలిసి సామూహికంగా కుంకుమార్చన  కార్యక్రమం  నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. బాలల గణేష్ మండలి వినాయకుడు భక్తుల జయ...

Read Full Article

Share with friends