Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆకట్టుకుంటున్న శివశక్తి గణేషుడు

ఆకట్టుకుంటున్న శివశక్తి గణేషుడు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం కుమార్ పేట్  లోని శివశక్తి మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేషుని భారీ ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అశోక్ రోడ్డు పక్కన ఉన్న హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహం కొలువుదీరింది. నిత్యం భక్తుల పూజలతో  ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకొంది. సాంప్రదాయ భజనలు, భక్తి గీతాలు, గణేశునికి జై అంటున్నాయి.  శివశక్తి గణేష్ మండల్ కుమార్ పేట్ అధ్యక్షులు కందుల రవీందర్,  ప్రధాన కార్యదర్శులు సోమ...

Read Full Article

Share with friends