Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా  జైనథ్ మండలం కూర గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం రోజున అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు గుడిపాటి రామాంజనేయులు మట్లాడుతూ.. కూర శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్వామి వారి మహాహారతి అయిన తరువాత అన్నదానం {అన్న ప్రసాద} వితరణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి...

Read Full Article

Share with friends