ఉగ్రరూపం దాల్చిన బాసర “గోదావరి”
బాసరను సందర్శించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల శాంతించమ్మ అంటూ గోదారమ్మకు ఆలయ అధికారులు, పూజారుల ప్రత్యేక పూజలు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి. రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువన ఎడతెరిపిలేని వర్షాలకు బాసర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. ఇప్పటికే మొదటి ఘాట్ వద్ద ఉన్న పిండ ప్రధాన షెడ్డు వరదలతో మునిగిపోయింది. బాసర చరిత్రలో...