బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు సన్మానం
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను సన్మానిస్తున్న కుమ్మరి సంఘ సభ్యులు చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట గ్రామ కుమ్మరి సంఘ సభ్యులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను ఘనంగా సన్మానించారు. కమ్యూనిటీ షెడ్ నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ఎమ్మెల్యే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో...