కల్లూర్–కుంటాల గ్రామాల నడుమ స్తంభించిన రాకపోకలు
కల్లూర్–కుంటాల గ్రామాల నడుమ స్తంభించిన రాకపోకలు *పలుచోట్ల వరదకు కోతకు గురైన రోడ్లు చిత్రం న్యూస్, భైంసా:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కుంటాల మండల పరిధిలోని కల్లూర్–కుంటాల రహదారి మార్గం ప్రమాదకరంగా మారింది. బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలతో రహదారి మార్గంలోని అందకూర్ అలుగు ఉధృతంగా ప్రవహించడం మూలంగా అక్కడి ప్రాంతంలోని రోడ్డు భారీ పరిమాణంతో కోతకు గురైంది. రోడ్డుకు ఒక వైపు అధిక...