Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా ముథోల్ ఎమ్మెల్యే  జన్మదిన వేడుకలు

ఘనంగా ముథోల్ ఎమ్మెల్యే  జన్మదిన వేడుకలు *ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్న నేతలు, రైతులు చిత్రం న్యూస్, భైంసా: సిరాల ప్రాజెక్టు వద్ద ముథోల్ ఎమ్మెల్యే  జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.  సంవత్సర కాలంలోనే ప్రభుత్వాన్ని మెప్పించి తొమ్మిది కోట్ల రూపాయల నిధులు తెచ్చి సిరాల ప్రాజెక్టు పూర్తి చేయించినందుకు కృతజ్ఞతా భావంగా ఎమ్మెల్యే జన్మదినోత్సవం సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఆయన చిత్రపటానికి ఆయకట్టుదారులు, రైతులు, బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు....

Read Full Article

Share with friends