ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్ని నూతన కార్యవర్గంతో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా చిత్రం న్యూస్,ఆదిలాబాద్ : సంఘటిత శక్తి తోనే అభివృద్ధి సాధ్య పడుతుందని జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ సంఘ అభివృధ్ధితో పాటు సమజాభివృద్ధికి తోడ్పాటునందించాలని శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. మంగళవారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక మంగళవారం...