Accridation G.O lo marpulu cheyali -అక్రిడిటేషన్ జీఓలో మార్పులు చేయాలి
Accridation G.O lo marpulu cheyali -అక్రిడిటేషన్ జీఓ లో మార్పులు చేయాలి ఐ అండ్ పీఆర్ఓ అధికారులకు ఏపీడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో వినతి చిత్రం న్యూస్, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అక్రిడిటేషన్ జీఓలో మార్పులు చేయాలని కోరుతూ ఐఅండ్ పీఆర్ఓ అధికారులకు ఏపీడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. విజయవాడలోని బస్సు భవన్ లో సమాచార శాఖ ఆడిషనల్ డైరెక్టర్ స్వర్ణలత, జేడీ కిరణ్ కుమార్ లకు ఏపీడబ్ల్యూజెఎఫ్...