ప్రశాంతంగా పండగలు నిర్వహించాలి
ప్రశాంతంగా పండగలు నిర్వహించాలి *శాంతి సమావేశంలో సీఐ సాయినాథ్ చిత్రం న్యూస్ బేల: ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండగలు నిర్వహించాలని సీఐ సాయినాథ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 27న వినాయక చవితి, సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉన్నట్లు తెలిపారు. పెద్ద విగ్ర...