Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆడే గజేందర్ ని కలిసిన నేరడిగొండ భగత్ సింగ్ కాలనీవాసులు

ఆడే గజేందర్ ని కలిసిన నేరడిగొండ భగత్ సింగ్ కాలనీవాసులు చిత్రం న్యూస్ నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ  మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ని నేరడిగొండ భగత్ సింగ్ కాలనీవాసులు సోమవారం  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాలనీలో గల పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఆడే గజేందర్  తెలిపారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్...

Read Full Article

Share with friends