Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీ శివ భక్త మార్కండేయ మందిరంలో  శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం

శ్రీ శివ భక్త మార్కండేయ మందిరంలో  శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా.బోథ్ పట్టణం కేంద్రం లోని శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయం లో శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా  నిర్వహించారు. 30 రోజుల పాటు కలశం పెట్టి అఖండ దీపం వెలిగించారు. నిత్యం భోజన కార్యక్రమం నిర్వహించారు. రోజు వేముల చంద్రమోహన్ గారితో ప్రవచనాలు భక్తులుకి వినిపించారు. నిత్యం భజనలు చేసిన భక్తులకు, ప్రవచనం చేసిన చంద్రమోహన్...

Read Full Article

Share with friends