అడానేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ
విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్న అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్ చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాలా (బి ) గ్రామంలో అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సతీష్ పవార్ మాట్లాడుతూ.. బేల మండలంలో ఎక్కడ విద్యార్థుల కోసం ఏ అవసరం ఉన్నా తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు...