Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వాట్సాప్ వేదికగా పొలిటికల్ వార్

వాట్సాప్ వేదికగా పొలిటికల్ వార్ చిత్రం న్యూస్, భీంపూర్:  స్ధానిక సంస్థల ఎన్నికలకు ముందే మండలంలో వాట్సప్ వేదికగా ఆయా పార్టీల యువకులు మాటల యుద్ధం మొదలుపెట్టారు . ప్రధాన సమస్య మారిన రోడ్డు అంశంపై వాడి వేడిగా చర్చకు తెరలేపారు. పదేళ్ళు అధికారంలో ఉండి రోడ్డు బాగు చేయించలేదని ఓ పార్టీ నాయకులు విమర్శిస్తే అధికారంలో ఉన్న మీరు చేయొచ్చుగా అని మరికొందరు వాదనకు దిగడం పొలిటికల్ వేడినీ పుట్టిస్తోంది. రాబోవు ఎన్నికల్లో రోడ్డు అంశమే...

Read Full Article

Share with friends