Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

దేవిదాస్ ను సన్మానించిన మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు

దేవిదాస్ ను సన్మానిస్తున్న మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో:  స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు సేవా పథకం అవార్డు అందుకున్న ఆదిలాబాద్ పట్టణ ట్రాఫిక్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ ను మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు సన్మానించారు. ఆదివారం దేవిదాస్ స్వగ్రామం ఆదిలాబాద్ రూరల్ మండలం చందా (టీ) గ్రామానికి వెళ్లి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తు లో మరిన్ని అవార్డులు...

Read Full Article

Share with friends