Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరామర్శ

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరామర్శ          చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామానికి చెందిన రాథోడ్ రాజు కు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఇటీవలే హార్డ్ సర్జరీ జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్ రాథోడ్ రాజు  ఇంటికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ సజన్, దేవేందర్ రెడ్డి, సురేందర్ రాథోడ్, స్థానిక...

Read Full Article

Share with friends