Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ లో నామకరణ కార్యక్రమానికి హాజరైన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి

*ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ కుమార్తె నామకరణ కార్యక్రమంలో  పాల్గొన్న కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని మినీ తనీషా ఫంక్షన్ హాల్‌లో ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్_ హిమబిందు దంపతుల కుమార్తె నామకరణం కార్యక్రమం ఆదివారం ఘనంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు...

Read Full Article

Share with friends