Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రెడ్డి హాస్టల్లో ఘనంగా రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి జయంతి వేడుకలు

రెడ్డి హాస్టల్లో రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న రెడ్డి సంఘం నేతలు         చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ ప్రాంగణంలో రాజా బహదూర్ వెంకట రాం రెడ్డి (rbvrr) జయంతి వేడుకలను సంఘం నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గోపిడి రాంరెడ్డి ...

Read Full Article

Share with friends