సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు ఐకమత్యంగా నిలబడాలి
సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులను సన్మానిస్తున్న ముడుపు మౌనిష్ రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్ సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు ఐకమత్యంగా నిలబడాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఆదివారం సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల క్రితమే శ్రీ బాల గంగాధర్ తిలక్ హిందూ ఐక్యతకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన చేసిన కృషి ఫలితంగానే...