మట్టి గణపతులనే పూజిద్దాం- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
మట్టి గణపతులనే పూజిద్దాం- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ చిత్రం న్యూస్, బోథ్: వినాయక చవితి సందర్బంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విత్తన గణపతిని ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ.. విత్తన గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదామాన్నారు. విత్తన గణపతులను పూజలు చేసిన అనంతరం ఇంటి ఆవరణలో నిమజ్జనం చెయ్యాలన్నారు. ఇలా చేస్తే...