Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా అంతరిక్ష దినోత్సవం

ఘనంగా అంతరిక్ష దినోత్సవం చిత్రం న్యూస్,భైంసా: జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని శుక్రవారం భైంసా గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విశ్రాంత అసోసియేట్ ప్రొఫెసర్ మేజర్ సీ హెచ్ శివప్రసాద్ పాల్గొని  మాట్లాడారు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఆర్యభట్ట లాంటి ప్రయోగాలు, చంద్రయాన్ వన్, టు, త్రీ, లాంటి ప్రయోగాలతో ప్రపంచంలో భారతదేశం ఎందులోనూ తక్కువ లేదని నిరూపించిన ఘనత మన శాస్త్రవేత్తలదని, ఇస్రో...

Read Full Article

Share with friends