Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా ఆడే గజేందర్  జన్మదిన  వేడుకలు

బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి చిత్రం న్యూస్, నేరడిగొండ:  ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. నేరడిగొండ లోని లక్ష్మి గార్డెన్ లో జరిగిన జన్మదిన వేడుకల్లో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆడే గజేందర్ [video width="720" height="1280" mp4="https://chitramnews.com/wp-content/uploads/2025/08/VID-20250823-WA0115.mp4"][/video] ను...

Read Full Article

Share with friends