Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా పొలాల పండగ 

         ఘనంగా పొలాల పండగ *ఎడ్లకు కుటుంబసమేతంగా పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తున్న జైనథ్ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తుమ్మల అరుంధతి చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పొలాల అమావాస్య పండగను జైనథ్ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తుమ్మల అరుంధతి_వెంకట్ రెడ్డి దంపతులు  ఘనంగా నిర్వహించారు.  ఆదిలాబాద్ పట్టణం శాంతి నగర్ లోని వారి నివాసంలో ఉదయం మట్టితో చేసిన ఎడ్లకి  కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం  బసవన్నలకు నైవేద్యం సమర్పించారు. ప్రజలు...

Read Full Article

Share with friends