సంప్రదాయబద్ధంగా పొలాల అమావాస్య వేడుకలు
సంప్రదాయబద్ధంగా పొలాల అమావాస్య వేడుకలు *బసవన్నలకు ప్రత్యేక పూజలు చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పొలాల అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి. బోథ్ మరియు సొనాల మండల కేంద్రాల్లో శ్రావణ మాస ఉత్సవాల సందడిలో భాగంగా పొలాల బసవన్నల ఊరేగింపులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వానలు బాగా కురవాలి, పొలాలు పచ్చగా కళకళలాడాలి. పంటలు బాగా పండాలని ఆకాంక్షతో గ్రామ పెద్దలు, యువత బసవన్నలను పూలమాలలతో, రంగురంగుల వస్త్రాలతో అలంకరించి గ్రామ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లారు....