Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మావల లో ఘనంగా పొలాల అమావాస్య పండగ 

ఎడ్లకు కుటుంబసమేతంగా పూజలు నిర్వహించి ఊరేగింపులో పాల్గొన్నబోరంచు శ్రీకాంత్ రెడ్డి చిత్రం న్యూస్, మావల: నిత్యం రైతుకి సహాయపడే పశువులను పూజించే గొప్ప పండగ పొలాల అమావాస్య పండగను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామం మావలలోని నివాసంలో ఉదయం మట్టితో చేసిన ఎడ్లకు శ్రీకాంత్ రెడ్డి, అయన సోదరుడు ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామంలోని ఎడ్లకు...

Read Full Article

Share with friends