Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏసీబీకి చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్

ఏసీబీకి చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: గిఫ్ట్ డీడ్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన జాయిట్ సబ్ రిజిస్ట్రారర్ శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. గమనించిన కొంత మంది కార్యాలయ సిబ్బంది అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో అధికారులు దాడులు జరపగా..లంచం తీసుకుంటున్న జాయింట్ రిజిస్ర్త్రార్ ను...

Read Full Article

Share with friends