Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం

ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం చిత్రం న్యూస్, భైంసా: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ తౌసిఫ్ ఆధ్వర్యంలో వాలేగాం లో వైద్య శిబిరం నిర్వహించారు. 69 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ తౌసిఫ్ మాట్లాడుతూ.. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగహన కల్పించి, వ్యక్తి గత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పై కూడా అవగహన కల్పించారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఉన్న పల్లె దవాఖానాలకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని...

Read Full Article

Share with friends