గ్రామాలు అభివృద్ది చెందితేనే దేశం అభివృద్ధి
పనులు జాతర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జిల్లా పంచాయితీ అధికారి రమేష్ చిత్రం న్యూస్, జైనథ్: గ్రామాలు అభివృద్ది చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని జిల్లా పంచాయతీ అధికారి రమేష్ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వార రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు జాతర - 2025 భాగంగా జైనథ్ మండలం బెల్లూరి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు జిల్లా పంచాయతీ అధికారి రమేష్ భూమిపూజ చేసి ప్రారంభించారు. అంతకు ముందు గత సంవత్సరం...