పలు అభివృద్ధి కార్యక్రమాలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ
ఇస్పూర్ లో భూమిపూజ చేస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రం న్యూస్, నేరడిగొండ: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనుల జాతరలో భాగంగా నేరడిగొండ మండలంలోని ఇస్పూర్ గ్రామంలో నిర్వహించిన నూతన గ్రామ పంచాయతీ భవనం , క్యాటిల్ షెడ్ నిర్మాణానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను గ్రామస్తులు సన్మానించారు. 100 రోజుల పని పూర్తి చేసుకున్న సందర్భంగా కార్మికులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా...