Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం 

సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం  *ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చిత్రం న్యూస్, కొత్తపేట: ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించి, ప్రతి సమస్యపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తాగునీరు, రోడ్లు, విద్యుత్, హౌసింగ్, పెన్షన్లు, రేషన్ వంటి సమస్యలను...

Read Full Article

Share with friends